IPL 2023: Rohit Sharma's nightmarish run continues, MI captain out cheaply vs RCB after 2 successive ducks | ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్(7) దారుణంగా విఫలమయ్యాడు. వానిందు హసరంగా వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో రోహిత్ శర్మ ఎల్బీగా వెనుదిరిగాడు.

#ipl2022
#mivsrcb
#Rohitsharma
#mumbaiindians
#royalchallengersbangalore
#hasaranga
#ishankishan
~PR.40~PR.38~